Ganta Srinivasarao: సీఎం జగన్‌కు టీడీపీ నేత గంటా సెల్ఫీ ఛాలెంజ్‌

Ganta Srinivasarao Selfie Challenge To CM Jagan
x

Ganta Srinivasarao: సీఎం జగన్‌కు టీడీపీ నేత గంటా సెల్ఫీ ఛాలెంజ్‌

Highlights

Ganta Srinivasarao: టీడీపీ హయాంలో నిర్మించినవి అనడానికి సజీవ సాక్ష్యాలన్న గంటా

Ganta Srinivasarao: సీఎం జగన్‌కు టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు సెల్ఫీ ఛాలెంజ్‌ విసిరారు. వైజాగ్‌లోని చిల్డ్రన్స్ ఎరేనా, ఏయూ కన్వెన్షన్ సెంటర్‌, ఎయిర్‌ క్రాఫ్ట్‌ మ్యూజియం దగ్గర సెల్ఫీలు దిగారు గంటా. ఇవన్నీ టీడీపీ హయాంలో నిర్మించినవి అనడానికి సజీవ సాక్ష్యాలని తెలిపారు. నాలుగేళ్ల వైసీపీ పాలనలో విశాఖలో ఒక రేకుల షెడ్‌ అయినా నిర్మించారా అంటూ సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు గంటా.

Show Full Article
Print Article
Next Story
More Stories