మెగా ఉచిత కంటి వైద్య శిబిరం

మెగా ఉచిత కంటి వైద్య శిబిరం
x
Highlights

మైదుకూరు పట్టణంలోని ఐటెల్ కంటి వైద్యశాల, కంటి అద్దాల షోరూం ప్రొప్రైటర్ ఏపీ శివ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

మైదుకూరు: మైదుకూరు పట్టణంలోని ఐటెల్ కంటి వైద్యశాల, కంటి అద్దాల షోరూం ప్రొప్రైటర్ ఏపీ శివ ఆధ్వర్యంలో 13వ తేదీ శుక్రవారం బద్వేల్ రోడ్డు నందుగల ఐటెల్ కంటి వైద్యశాల నందు ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఈ వైద్య శిబిరానికి అభిలాష్ సూపర్ స్పెషాలిటీ కంటి వైద్యశాల ప్రముఖ వైద్యులు డాక్టర్ ఎస్ గురుమూర్తి, ఇతర డాక్టర్లు పాల్గొననున్నట్లు తెలిపారు. ఈ శిబిరంలో కంటికి సంబంధించిన పరీక్షలు నిర్వహించడం, సమస్యలను గుర్తించడం, మైగ్రేన్, తలనొప్పి కి ప్రత్యేక చికిత్స చేయడం జరుగుతుందన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories