Ambati Rayudu: వైసీపీలో చేరిన మాజీ స్టార్ క్రికెటర్ అంబటి రాయుడు

Former Star Cricketer Ambati Rayudu Joins YCP
x

Ambati Rayudu: వైసీపీలో చేరిన మాజీ స్టార్ క్రికెటర్ అంబటి రాయుడు

Highlights

Ambati Rayudu: పోటీకి దూరంగా ఉంటానని చెబుతున్న వసంత కృష్ణప్రసాద్

Ambati Rayudu: వైసీపీలో సమీకరణాలు మారుతున్నాయి. అభ్యర్థుల మార్పులపై వైసీపీ కసరత్తు చేస్తోంది. మాజీ స్టార్ క్రికెటర్ అంబటి రాయుడు వైసీపీలో చేరారు. ఇప్పటికే పార్టీ ఆదేశాలతో అంబటి రాయుడు.. గుంటూరు పార్లమెంట్‌లో పర్యటిస్తున్నారు. గుంటూరు ఎంపీ స్థానానికి అంబటిరాయుడు బరిలో ఉండనున్నట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories