logo
ఆంధ్రప్రదేశ్

Vundavalli Arun Kumar: మూడు రాజధానుల బిల్లు ఉపసంహరణ ప్రభుత్వ వైఫల్యమే

Former MP Vundavalli Arun Kumar Sensational Comments on CM Jagan
X

ఉండవల్లి అరుణ్‌కుమార్(ఫోటో- ది హన్స్ ఇండియా)

Highlights

* జగన్ ఇంతలా విఫలం అవుతారనుకోలేదు: ఉండవల్లి అరుణ్‌కుమార్ * ప్రతిపక్షం సలహాలు తీసుకుంటేనే ప్రభుత్వానికి మంచిది: ఉండవల్లి

Vundavalli Arun Kumar: సీఎం జగన్ ఇంతగా విఫలమవుతారని ఊహించలేదన్నారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్. మూడు రాజధానుల ఉపసంహరణపై స్పందించిన ఉండవల్లి మళ్లీ సమగ్రంగా బిల్లు పెడతామనడం ప్రభుత్వ వైఫల్యమేనని అన్నారు. ప్రతిపక్షం సలహాలు తీసుకుంటేనే ప్రభుత్వానికి మంచిదన్న ఉండవల్లి చంద్రబాబును ఉద్దేశించి వైసీపీ నేతలు అగౌరవంగా మాట్లాడుతుంటే జగన్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.

Web TitleFormer MP Vundavalli Arun Kumar Sensational Comments on CM Jagan
Next Story