JC Prabhakar Reddy: యువత మనోగతాన్ని తెలుసుకోవడం కోసమే.. జేసీ బస్సు యాత్ర..

Former MLA JC Prabhakar Reddy Bus Yatra In Peddavadugur Mandal
x

JC Prabhakar Reddy: యువత మనోగతాన్ని తెలుసుకోవడం కోసమే.. జేసీ బస్సు యాత్ర.. 

Highlights

JC Prabhakar Reddy: గ్రామాల అభివృద్ధికి కావాల్సిన అవసరాలు తెలుసుకోవడమే యాత్ర ఉద్దేశ్యం

JC Prabhakar Reddy: తాడిపత్రి నియోజకవర్గంపై పెద్దవడుగూరు మండలంలో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో బస్సు యాత్ర చేపట్టారు. యువత మనోగతాన్ని తెలుసుకోవడం కోసమే నియోజకవర్గం లో యువ చైతన్య యాత్ర ప్రారంభించామని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. భవిష్యత్తులో యువత ఆశయాలను నెరవేర్చడానికి గ్రామాల అభివృద్ధికి కావాల్సిన అవసరాలు తెలుసుకోవడమే యాత్ర ఉద్దేశ్యమన్నారు. అంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories