Bandaru: టీడీపీని భూస్థాపితం చేయడం మీ నాన్న వల్లే కాలేదు.. నీవల్ల ఏమవుతుంది

Former Minister Bandaru Satyanarayanamurthy Hot Comments
x

Bandaru: టీడీపీని భూస్థాపితం చేయడం మీ నాన్న వల్లే కాలేదు.. నీవల్ల ఏమవుతుంది

Highlights

Bandaru: 40మంది వైసీపీ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారన్న బండారు

Bandaru: మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి హాట్ కామెంట్స్ చేశారు. 40మంది వైసీపీ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని అన్నారు. టీడీపీ చేరేందుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని చెప్పారు. జగన్‌లాగా ఎవరిని పడితే వారిని పార్టీలోకి తీసుకోమని తెలిపారు. ఎన్టీఆర్ సిద్ధాంతాలు, పార్టీ నిబంధనలు కలిగిన వారినే తీసుకుంటామన్నారు. టీడీపీని భూస్థాపితం చేయడం మీ నాన్న వల్లే కాదు ... నీవల్ల ఏమవుతుందన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories