ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో ఫ్లెక్సీల కలకలం

ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో ఫ్లెక్సీల కలకలం
x
Highlights

* ఏపీకి కాబోయే సీఎం జూ.ఎన్టీఆర్ అంటూ ఫ్లెక్సీలు * ఫ్లెక్సీల్లో చంద్రబాబు, స్థానిక టీడీపీ నేతల ఫొటోలు * జిల్లాలో చర్చనీయాంశంగా మారిన ఫ్లెక్సీల ఏర్పాటు

ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో ఫ్లెక్సీల కలకలం రేగింది. ఏపీకి కాబోయే సీఎం జూనియర్‌ ఎన్టీఆర్‌ అంటూ అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీల్లో జూనియర్‌ ఎన్టీఆర్‌తో పాటు చంద్రబాబు, స్థానిక టీడీపీ నేతల ఫొటోలు కూడా ఉన్నాయి. అయితే.. ఈ ఫ్లెక్సీల ఏర్పాటు ఇప్పుడు జిల్లాలో హాట్‌ టాపిక్‌గా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories