కోనసీమ జిల్లాలో సముద్రం ఉగ్రరూపం

Fishermen Who Went Hunting And Got Stuck in the Sea
x

కోనసీమ జిల్లాలో సముద్రం ఉగ్రరూపం

Highlights

Konaseema: వేటకు వెళ్లి సముద్రంలో చిక్కుకున్న మత్స్యకారులు

Konaseema: కోనసీమ జిల్లాలో సముద్రం ఉగ్రరూపం దాల్చింది. సాంకేతిక లోపంతో రెండు ఫిషింగ్ బోట్లు నిలిచిపోగా 16 మంది మత్స్యకారులు చిక్కుకున్నారు. ఈ మత్స్యకారులంతా కాకినాడ నుండి సముద్రంలో చేపల వేటకు వెళ్లినట్లు తెలుస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories