Top
logo

'ఫిష్ వెంకట్' అకౌంట్ పేరుతో దుష్ప్రచారం..

Highlights

సినీనటుడు ఫిష్ వెంకట్ ట్విట్టర్ అకౌంట్ పేరుతో దుష్ప్రచారం జరుగుతున్నట్టు ఆయన గుర్తించారు. దాంతో ఆయన పోలీసులను...

సినీనటుడు ఫిష్ వెంకట్ ట్విట్టర్ అకౌంట్ పేరుతో దుష్ప్రచారం జరుగుతున్నట్టు ఆయన గుర్తించారు. దాంతో ఆయన పోలీసులను అశ్రయించినట్టు తెలుస్తోంది. ఫిష్ వెంకట్ అకౌంట్ పేరుతో గుర్తుతెలియని వ్యక్తులు కొందరు ఏపీసీఎం జగన్ పై అసభ్యకరమైన కామెంట్లు చేశారు. దాంతో అవి వైరల్ గా మారాయి. ఈ క్రమంలో తన పేరుతో దుష్ప్రచారం జరుగుతుందని తెలుసుకున్న ఆయన పోలీసులకు కంప్లైంట్ చేశారు. కాగా గతంలో సీఎం జగన్ పాదయాత్ర చేస్తున్న సమయంలో ఫిష్ వెంకట్ వెళ్లి పాదయాత్రలో పాల్గొన్న సంగతి తెలిసిందే.

Next Story


లైవ్ టీవి