శ్రీకాళహాస్తి ముక్కంటీశుని సన్నిధిలో అగ్నిప్రమాదం.. భక్తుల తొక్కిసలాట, మహిళలకు గాయాలు

* సామూహిక దీపారాధనలో భక్తుల తొక్కిసలాట... మహిళా సెక్యూరిటీగార్డుకు విరిగిచేయి

R Tripura Malini
Published on: 7 Dec 2022 7:31 AM IST
Fire Brokeout In Srikalahasti Devotees Stampede And Women Were Injured
X

శ్రీకాళహాస్తి ముక్కంటీశుని సన్నిధిలో అగ్నిప్రమాదం.. భక్తుల తొక్కిసలాట, మహిళలకు గాయాలు

Srikalahasti: శ్రీకాళహస్తి చొక్కాని దీపోత్సవంలో అగ్నిప్రమాదం జరిగింది. ముక్కంటీశుని సన్నిధిలో భక్తులు దీపారాధన చేస్తున్న సమయంలో అగ్నిప్రమాదం జరిగింది. గాలితోడుకావడంతో మంటలు విస్తారంగా వ్యాపించాయి. ప్రమాదం జరిగిందని ప్రాణభీతితో మహిళలు పరుగులు తీశారు. ఈక్రమంలో ఆలయ ఆవరణలో తొక్కిసలాట ఏర్పడింది. తొక్కిసలాటలో సెక్యూరిటీగా విధులు నిర్వహిస్తున్న శ్రీదేవి అనే మహిళకు తీవ్రగాయాలయ్యాయి. చేయి విరిగిపోయింది. పలువురు మహిళలు గాయపడ్డారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story