తూర్పుగోదావరి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో ఆయిల్ ఫ్యాక్టరీ

తూర్పుగోదావరి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో ఆయిల్ ఫ్యాక్టరీ
x
తూర్పుగోదావరి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం
Highlights

తూర్పుగోదావరి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అనపర్తి మండలం పీరా రామచంద్రాపురంలోని శ్రీ చక్ర ఆయిల్స్‌లో అగ్ని ప్రమాదం జరగడంతో పెద్ద ఎత్తున మంటలు...

తూర్పుగోదావరి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అనపర్తి మండలం పీరా రామచంద్రాపురంలోని శ్రీ చక్ర ఆయిల్స్‌లో అగ్ని ప్రమాదం జరగడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు అక్కడ వ్యాపించడంతో స్థానికులు భయాందోళన చెందారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకుని మంటలు అదుపు చేశారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories