Fire Accident: టెక్కలి ప్రభుత్వ పాఠశాలలో అగ్ని ప్రమాదం

Fire Accident in Tekkali Government School at Srikakulam District
x

Fire Accident: టెక్కలి ప్రభుత్వ పాఠశాలలో అగ్ని ప్రమాదం

Highlights

Fire Accident: పాఠశాలలో ఉదయం చెలరేగిన మంటలు

Fire Accident: శ్రీకాకుళం జిల్లా టెక్కలి ప్రభుత్వ పాఠశాలలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పాఠశాలలో నుంచి ఉదయం మంటలు చెలరేగాయి. మంటలు గమనించిన విద్యార్థులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పేశారు ఫైర్ సిబ్బంది. ఈ ప్రమాదానికి షార్ట్‌సర్క్యూట్ కారణంగా తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories