Fire Accident: షోరూంలో అగ్నిప్రమాదం.. 70కి పైగా బైకులు దగ్ధం

Fire Accident in Srikakulam District
x

Fire Accident: షోరూంలో అగ్నిప్రమాదం.. 70కి పైగా బైకులు దగ్ధం

Highlights

Fire Accident: అగ్ని ప్రమాదంతో లక్షలాది రూపాయల నష్టం

Fire Accident: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ పెయింట్ షాపులో మంటలు చెలరేగాయి. పక్కనే ఉన్న షాపులకు కూడా మంటలు వ్యాపించాయి. దీంతో షాపులోని లక్షలాది రూపాయల సామాగ్రి దగ్ధమైంది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపుచేశారు. ఈ ప్రమాదానికి షార్ట్‌సర్క్యూట్‌ కారణమని భావిస్తున్నారు పోలీసులు.

Show Full Article
Print Article
Next Story
More Stories