Prakasam: ప్రకాశం జిల్లా మార్కాపురంలో అగ్నిప్రమాదం

Fire Accident In Prakasam
x

Prakasam: ప్రకాశం జిల్లా మార్కాపురంలో అగ్నిప్రమాదం

Highlights

Prakasam: పెయింట్‌ షాప్‌లో భారీగా ఎగసిపడుతున్న మంటలు

Prakasam: ప్రకాశం జిల్లా మార్కాపురంలో అగ్నిప్రమాదం జరిగింది. ఓ పెయింట్‌ షాప్‌లో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. ఇది గమనించిన స్థానికులు ఫైర్‌ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది నాలుగు ఫైరింజన్లతో మంటలను అదుపుచేస్తున్నారు. ఈ ఘటనలో పెయింటింగ్‌ మెటీరియల్‌ మొత్తం మంటల్లో కాలి బూడిదైంది. ఈ ప్రమాదానికి షార్ట్‌ సర్క్యూటే కారణమని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories