Nandyala: HDFC బ్యాంకులో చెలరేగిన మంటలు.. నగదు, డాక్యుమెంటు సేఫ్‌గా ఉందన్న బ్యాంక్ మేనేజర్

Fire Accident In Allagadda HDFC Bank Branch
x

Nandyala: HDFC బ్యాంకులో చెలరేగిన మంటలు.. నగదు, డాక్యుమెంటు సేఫ్‌గా ఉందన్న బ్యాంక్ మేనేజర్ 

Highlights

Nandyala: బ్యాంకులోని రెండు ఏసీలు, ఫ్యాన్లు, రెండు కంప్యూటర్లు దగ్దం

Nandyala: నంద్యాల జిల్లాలో అగ్నిప్రమాదం జరిగింది. ఆళ్లగడ్డ టౌన్ టీబీ రోడ్ వద్ద ఉన్న HDFC బ్యాంకులో తెల్లవారుజామున షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయి. కాగా ఈ ప్రమాదంలో బ్యాంకులోని రెండు ఏసీలు, ఫ్యాన్లు, రెండు కంప్యూటర్లు కాలిపోయాయి. బ్యాంకులోని నగదు లాకర్లో సేఫ్ గా ఉందని, ప్రతి డాక్యుమెంటు స్టోర్ చేశామని ఖాతాదారులు ఎవరు ఆందోళన చెందవద్దని HDFC బ్యాంక్ మేనేజర్ తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories