బద్వేలులో భారీ అగ్నిప్రమాదం

బద్వేలులో భారీ అగ్నిప్రమాదం
x
Highlights

బద్వేలులో భారీ అగ్నిప్రమాదం బద్వేలులో భారీ అగ్నిప్రమాదం

వైఎస్‌ఆర్‌ కడప జిల్లా బద్వేలులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పట్టణంలోని శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ మండపంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దాంతో భారీగా మంటలు ఎగిసిపడుతుండటంతో స్థానికులు.. ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసింది. ఈ ప్రమాదంలో కళ్యాణమండపానికి చెందిన ఫర్నిచర్ అలాగే ఇతర వస్తువులు దగ్ధమైనట్టు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories