Kurnool: కర్నూలు ఉల్లి మార్కెట్ యార్డ్‌లో ఉల్లికి నిప్పు

Kurnool: గిట్టుబాటు ధర రాలేదని ఉల్లికి నిప్పు పెట్టిన రైతు...

Shireesha
Published on: 11 Dec 2021 6:51 PM IST
Farmers Fired the Onion at Kurnool Onion Market Yard For Cheap Price  | AP Live News
X

Kurnool: కర్నూలు ఉల్లి మార్కెట్ యార్డ్‌లో ఉల్లికి నిప్పు

Kurnool: కర్నూలు ఉల్లి మార్కెట్‌లో.. ఉల్లికి గిట్టుబాటు ధర లేదని మార్కెట్ యార్డులో రైతులు ఆందోళనకు దిగారు. పంచలింగాల గ్రామానికి చెందిన రైతు గిట్టుబాటు ధర రాకపోవడంతో ఉల్లికి నిప్పుపెట్టాడు. కావాలనే అధికారులు, దళారులు తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Shireesha

Shireesha

Next Story