సీఎం జగన్ హెలికాఫ్టర్ ల్యాండింగ్ పై తప్పుడు సమాచారం..

సీఎం జగన్ హెలికాఫ్టర్ ల్యాండింగ్ పై తప్పుడు సమాచారం..
x
Highlights

సీఎం జగన్ హెలికాఫ్టర్ ల్యాండింగ్ పై తప్పుడు సమాచారం.. సీఎం జగన్ హెలికాఫ్టర్ ల్యాండింగ్ పై తప్పుడు సమాచారం..

ఇటీవల వరదకు గురైన కర్నూలు జిల్లాలో సీఎం జగన్ పర్యటించిన సంగతి తెలిసిందే. అయితే నంద్యాలలో సీఎం హెలికాఫ్టర్ ల్యాండింగ్ పై తప్పుడు సమాచారం అందించినట్టు సీఎం కార్యాలయం గుర్తించింది. దాంతో ఆగ్రహించిన సీఎం కార్యాలయం.. కలెక్టర్ కు ఫిర్యాదు చేసింది. దీనిపై డీఆర్ఓ మరియు అధికారులు విచారణ జరుపుతున్నారు. జగన్ హెలికాఫ్టర్ ల్యాండింగ్ వివరాలపై నిర్లక్షంగా వ్యవహరించిన అధికారి వేణుపై వేటుపడే అవకాశం కనిపిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories