రాజమండ్రి సెంట్రల్ జైలుకు శేఖర్ చౌదరి

రాజమండ్రి సెంట్రల్ జైలుకు శేఖర్ చౌదరి
x
Highlights

రైతు వేషంలో నటించి ఏపీ ప్రభుత్వాన్ని తిట్టిన జూనియర్ ఆర్టిస్ట్ శేఖర్ చౌదరిని పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. జూనియర్ ఆర్టిస్ట్ శేఖర్...

రైతు వేషంలో నటించి ఏపీ ప్రభుత్వాన్ని తిట్టిన జూనియర్ ఆర్టిస్ట్ శేఖర్ చౌదరిని పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. జూనియర్ ఆర్టిస్ట్ శేఖర్ చౌదరి ఎన్నికల ప్రచార సమయంలో తెలుగుదేశం పార్టీ తరఫున పలు రాజకీయ ప్రకటనల్లో నటించారు. ఒక్కో యాడ్ లో ఒక్కో వేషంలో కనిపించారు. ఇటీవల వరదలు వచ్చిన సమయంలో రైతు వేషం వేసి.. మోకాలి లోతు నీటిలో నిల్చుని.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, జల వనరుల శాఖ మంత్రి పాలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ ను దారుణంగా దూషించాడు. దాంతో పలువురు ఫిర్యాదు మేరకు అతనిపై కేసు నమోదు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories