Top
logo

ఏపీలో ఆ పార్టీ ప్రభంజనం మొదలైంది : జేసీ దివాకర్ రెడ్డి సంచలనం

ఏపీలో ఆ పార్టీ ప్రభంజనం మొదలైంది : జేసీ దివాకర్ రెడ్డి సంచలనం
Highlights

ఏపీలో ఆ పార్టీ ప్రభంజనం మొదలైంది : జేసీ దివాకర్ రెడ్డి సంచలనం ఏపీలో ఆ పార్టీ ప్రభంజనం మొదలైంది : జేసీ దివాకర్ రెడ్డి సంచలనం

మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో బీజేపీ ప్రభంజనం మొదలయింది.. అది ఎక్కువైనా కావొచ్చు.. తక్కువైనా కావొచ్చన్నారు. దీనికి టీడీపీ అధినేత చంద్రబాబు పాత్ర పరోక్షమన్నారు. అంతేకాదు చంద్రబాబు ఆలోచనలపైనే రాష్ట్రంలో బీజేపీ ఆధారపడి ఉందని చెప్పారు. అలాగే ప్రధాని మోదీ ఆలోచనలపై ప్రాంతీయ పార్టీలు ఆధారపడి ఉన్నాయన్నారు. జమిలి ఎన్నికలతో ప్రాంతీయ పార్టీలు కనుమరుగవుతాయని జోస్యం చెప్పారు.


లైవ్ టీవి


Share it
Top