Top
logo

బోటులో 73 కాదు 93 మంది.. మాజీ ఎంపీ హర్షకుమార్ సంచలనం..

బోటులో 73 కాదు 93 మంది.. మాజీ ఎంపీ హర్షకుమార్ సంచలనం..
Highlights

బోటులో 73 కాదు 93 మంది.. మాజీ ఎంపీ హర్షకుమార్ సంచలనం.. బోటులో 73 కాదు 93 మంది.. మాజీ ఎంపీ హర్షకుమార్ సంచలనం..

దేవీపట్నం బోటు ప్రమాదం విషయంలో మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బోటులో మొత్తం 93 మంది ప్రయాణించారని.. కానీ ప్రభుత్వం 73 మందే అని అబద్ధం చెబుతోందన్నారు. గోదావరి ఉదృతంగా ప్రవహిస్తోందని దేవీపట్నం ఎస్సై చెప్పినా వినకుండా బోటు పోనిచ్చారన్నారు. బోటుకు అనుమతి ఫోనులో మంత్రి అవంతి శ్రీనివాసే ఇచ్చారని వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించిన మంత్రి అవంతి.. హర్షకుమార్ వ్యాఖ్యలు అబద్ధమని.. అతనిపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు.

Next Story