మాజీ మంత్రి పీతల సుజాత ఇంట విషాదం

మాజీ మంత్రి పీతల సుజాత ఇంట విషాదం
x
Highlights

మాజీ మంత్రి పీతల సుజాత ఇంట విషాదం మాజీ మంత్రి పీతల సుజాత ఇంట విషాదం

మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు పీతల సుజాత ఇంట విషాదం నెలకొంది.ఆమె తండ్రి, టీడీపీ రాష్ట్ర ఎస్సీ సెల్‌ ఉపాధ్యక్షుడు పీతల వరప్రసాద్‌(71) గురువారం విజయవాడలో గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన భౌతికకాయాన్ని వీరవాసరానికి తీసుకురాగా.. స్థానిక టీడీపీ నేతలు వరప్రసాద్‌ భౌతికకాయానికి నివాళులర్పించారు. తీవ్ర విషాదంలో ఉన్న పీతల సుజాతను పలువురు టీడీపీ నేతలు పరామర్శించి దైర్యం చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories