జేసీ ప్రభాకర్‌రెడ్డితో వ్యక్తిగత విభేదాలు లేవు- పల్లె రఘునాథ్‌రెడ్డి

Ex Minister Palle Raghunath Reddy has Said that he has no Differences with JC Prabhakar Reddy
x

జేసీ ప్రభాకర్‌రెడ్డితో వ్యక్తిగత విభేదాలు లేవు- పల్లె రఘునాథ్‌రెడ్డి

Highlights

Palle Raghunatha Reddy: ప్రభాకర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలతో బాధపడ్డా

Palle Raghunatha Reddy: వ్యక్తిగతంగా, పార్టీ పరంగా జేసీ ప్రభాకర్ రెడ్డితో తనకు ఎలాంటి విభేదాలు లేవన్నారు మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి. కొంతకాలంగా ప్రభాకర్ రెడ్డి తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలతో బాధపడ్డానని చెప్పారు. ఉజ్వల ఫౌండేషన్ కి సంబంధించిన అక్రమాలపై కలెక్టర్‌కు నివేదిక సమర్పించామని దీనిపై విచారణ కొనసాగుతుందని చెప్పారు. పార్టీలో ఉంటూ ఇబ్బందులు సృష్టించే ఒకరిద్దరి మాటలు విని జేసీ ప్రభాకర్ రెడ్డి తనను వ్యతిరేకిస్తున్నారని పుట్టపర్తి వస్తానంటే తానే స్వయంగా తీసుకెళ్తానంటున్నారు పల్లె రఘునాథ్ రెడ్డి.

Show Full Article
Print Article
Next Story
More Stories