చిరంజీవిని కలిసిన గంటా శ్రీనివాసరావు

చిరంజీవిని కలిసిన గంటా శ్రీనివాసరావు
x
Highlights

చిరంజీవిని కలిసిన గంటా శ్రీనివాసరావు చిరంజీవిని కలిసిన గంటా శ్రీనివాసరావు

మెగాస్టార్ చిరంజీవిని ,మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేతగంటా శ్రీనివాసరావు కలిశారు. ఈ విషయాన్నీ ట్విట్టర్ ద్వారా గంటా పంచుకున్నారు. 'సైరా' చిత్రం ఘన విజయం సాధించిన నేపథ్యంలో అన్నయ్య చిరంజీవిని కలవడం ఎంతో సంతోషంగా ఉంది.. వెండి తెరపై తొలి స్వాతంత్ర సమరయోధుడి చరిత్రను చూపించినందుకు ధన్యవాదాలు.. సినిమా అఖండ విజయం సాధించిన సందర్భంగా అన్నయ్యకు శుభాకాంక్షలు' అని పేర్కొన్నారు. మరోవైపు 'సైరా' చిత్రం బాక్సాఫీసు వద్ద దూసుకుపోతోంది. విడుదల అయిన తొలిరోజే ఈ చిత్రం 85 కోట్లు సాధించింది. హిందీ వెర్షన్ కూడా భారీ వసూళ్లను రాబడుతోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories