విజయసాయి రెడ్డిపై మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు విమర్శలు

X
Highlights
విశాఖ వాక్‌థాన్‌లో విజయసాయిరెడ్డి మటలు విన్నాక నెల్లూరు పెద్దారెడ్డి అంటూ బ్రహ్మానందం చేసిన పాత్ర గుర్తొంచిందంటూ ఎద్దేవా చేశారు.
admin14 Nov 2020 4:15 PM GMT
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విశాఖ వాక్‌థాన్‌లో విజయసాయిరెడ్డి మటలు విన్నాక నెల్లూరు పెద్దారెడ్డి అంటూ బ్రహ్మానందం చేసిన పాత్ర గుర్తొంచిందంటూ ఎద్దేవా చేశారు. 18 నెలలుగా విశాఖపట్నంలో ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నించిన అయ్యన్న.. విశాఖను అభివృద్ధి చేస్తానంటే విశాఖ ప్రజలు ఎలా నమ్ముతారంటూ ఫైరయ్యారు. ప్రేమసమాజం, బేపార్క్, మాన్సాస్ వరకూ వైసీపీ నేతలు దోపిడి చేశారని ఆరోపిచారు. విజయసాయిరెడ్డి మాయ మాటలు నమ్మడానికి ఉత్తరాంధ్ర ప్రజలు అంత అమాయకులు కాదని వ్యాఖ్యానించారు.
Web TitleEx Minister Ayyana pathrudu comments on Vijayasai reddy
Next Story