Bhumana Karunakar Reddy: గోవులను రక్షించుకోవడానికి ప్రతి ఒక్కరు ప్రతిజ్ఞ పూనాలి

Everyone should take a pledge to protect cows Says Bhumana Karunakar Reddy
x

Bhumana Karunakar Reddy: గోవులను రక్షించుకోవడానికి ప్రతి ఒక్కరు ప్రతిజ్ఞ పూనాలి

Highlights

Bhumana Karunakar Reddy: తిరుపతిలో గో మహోత్సవ వేడుకలు

Bhumana Karunakar Reddy: దేవతా స్వరూపులైన గోవులను రక్షించుకోవడానికి ప్రతి ఒక్కరు ప్రతిజ్ఞ పూనాలని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి పిలుపునిచ్చారు. తద్వారా మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాలన్నారు. గోవు గొప్ప తనాన్ని భావితరాలకు అందించేందుకు గోపూజ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర గోసంరక్షణ శాలలో కనుమ పండుగ సందర్భంగా గో మహోత్సవ వేడుకలు నిర్వహించారు. అంతకుముందు గోశాలలోని శ్రీవేణుగోపలస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories