Top
logo

Bhimavaram: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో వరుస పేలుళ్లు

Eluru Range DIG Mohana Rao Inspects Incident Places
X

ఏలూరు రేంజ్ డీఐజీ మోహన రావు (ఫైల్ ఇమేజ్)

Highlights

Bhimavaram: ఘటనాస్థలాలను పరిశీలించిన ఏలూరు రేంజ్‌ డీఐజీ మోహనరావు * శాంపిల్స్‌ సేకరించిన ఫోరెన్సిక్‌ నిపుణులు

Bhimavaram: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో వరుస పేలుళ్లు జరిగిన ప్రాంతాలను పరిశీలించారు ఏలూరు రేంజ్‌ డీఐజీ మోహనరావు. ఘటనాస్థలాల్లో శాంపిల్స్‌ను సేకరించిన ఫోరెన్సిక్‌ నిపుణులు వాషింగ్‌ మిషన్లు, ఏసీలకు సంబంధించిన విడి భాగాలను గుర్తించారు. వాటిపై ఆవు కాలు వేయడంతోనే ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. అలాగే బైపాస్‌ రోడ్డులో జరిగిన ప్రమాదానికి లారీలోని హెచ్‌సీఎల్‌ లిక్విడ్‌ ఏ కారణమని అంటున్నారు. బహిరంగ ప్రదేశాల్లో స్క్రాప్‌ యార్డుల నిర్వహణపై భవిష్యత్‌లో కఠిన నిబంధనలు అమలు చేస్తామంటున్న ఏలూరు రేంజ్‌ డీఐజీ మోహనరావు.

Web TitleEluru Range DIG Mohana Rao Inspects Incident Places
Next Story