logo
ఆంధ్రప్రదేశ్

పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం

Elephants Hulchul in Parvathipuram Manyam District
X

పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం

Highlights

Elephants: కొమరాడ మండలం కల్లికోట గ్రామంలో ఏనుగుల స్వైరవిహారం

Elephants: పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. కొమరాడ మండలం కల్లికోట గ్రామంలో.. అర్ధరాత్రి ఏనుగులు విధ్వంసానికి పాల్పడ్డాయి. గ్రామంలోకి ప్రవేశించిన ఏనుగుల గుంపు.. వాహనాలను ధ్వంసం చేశాయి. జగనన్న ఇంటింటికి బియ్యం సరఫరా చేసే వ్యాన్ తో పాటు.. ఓ కారు, బైక్ ను ధ్వంసం చేశాయి. అలాగే గ్రామంలో వీధుల్లో తిరుగుతూ.. స్థానికులను భయాందోళనలకు గురిచేశాయి. దీంతో తక్షణం ఏనుగులను అటవీప్రాంతాలకు తరలించానలి.. గ్రామస్థులు అటవీ అధికారులను కోరుతున్నారు.

Web TitleElephants Hulchul in Parvathipuram Manyam District
Next Story