విజయనగరం జిల్లాలో ఏనుగుల బీభత్సం

Vizianagaram: కోమరాడ మండలం గంగిరేగివలసలో పశువులపై ఏనుగు దాడి.

Jyothi
Published on: 20 Feb 2022 10:37 AM IST
Elephant poaching In Vizianagaram District
X

విజయనగరం జిల్లాలో ఏనుగుల బీభత్సం

Vizianagaram: విజయనగరం జిల్లాలో ఏనుగుల బీభత్సం సృష్టించాయి. కోమరాడ మండలం గంగిరేగివలసలో పశువులపై ఏనుగు దాడి చేసింది. అర్ధరాత్రి పశువుల పాకలో ఆవులపై ఏనుగు దాడి చేసింది. దీంతో రెండు ఆవులు మృతి చెందాయి. మరో ఆవుకు తీవ్రగాయాలు అయ్యాయి. అర్ధరాత్రి ఏనుగు దాడి చేయడంతో గ్రామస్థులు భయాందోళన చెందుతున్నారు.

Jyothi

Jyothi

Next Story