చిత్తూరు జిల్లా గంటాఊరు శివారులో ఏనుగు హల్‌చల్‌

elephant hulchul in gantavooru chitoor district
x

చిత్తూరు జిల్లా గంటాఊరు శివారులో ఏనుగు హల్‌చల్‌

Highlights

* ఏనుగును తరిమికొట్టే ప్రయత్నంలో ఓ వ్యక్తికి గాయాలు

Elephants Hulchul: చిత్తూరు జిల్లా గంటాఊరు శివారులో ఒంటరి ఏనుగు హల్‌చల్‌ చేసింది. ఓ చెరువు వద్ద ఏనుగు కన్పించడంతో స్థానికులు తరిమికొట్టే ప్రయత్నం చేశారు. దీంతో ఆ ఏనుగు స్థానికులపై తిరగబడింది. ఈ క్రమంలో ఓ వ్యక్తికి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఏనుగు ఒంటరిగా రావడంతో ప్రాణ నష్టం ఏమీ జరగలేదని గ్రామస్తులు తెలిపారు. ఏనుగులతో తాము ఇబ్బందులకు గురవుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories