చిత్తూరు జిల్లాలో ఏనుగుల గుంపు హల్‌చల్
చిత్తూరు జిల్లాలో ఏనుగులు హల్‌చల్ చేశాయి. గుడిపాల మండలంలోని పలు ప్రాంతాల్లో పంట పొలాలను నాశనం చేశాయి. దీంతో అప్రమత్తమైన గ్రామస్తులు, అటవీశాఖ సిబ్బంది. గజరాజులను తమిళనాడు అటవీ ప్రాంతంలోకి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. బాంబులు పేలుస్తూ, డప్పులు వాయిస్తూ ఏనుగులను తరిమికొడుతున్నారు.
Next Story




