Payyavula Keshav: బల్క్‌గా ఫార్మ్‌ 7 ఇస్తే విచారణ జరిపించాలని.. కలెక్టర్‌కు ఈసీ ఆదేశాలు జారీ చేసింది

Election Commission Has Issued A Memo To All Political Parties In AP Says Payyavula Keshav
x

Payyavula Keshav: బల్క్‌గా ఫార్మ్‌ 7 ఇస్తే విచారణ జరిపించాలని.. కలెక్టర్‌కు ఈసీ ఆదేశాలు జారీ చేసింది

Highlights

Payyavula Keshav: కానీ సునీత ఫిర్యాదుపై ఎందుకు స్పందించలేదు

Payyavula Keshav: ఏపీలోని అన్ని రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం మెమో జారీ చేసింది. ఫిజికల్‌గా ఫార్మ్‌ 7 దరఖాస్తులు బల్క్‌గా ఇస్తే తీసుకోకూడదని ఈసీ తెలిపిందని ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ అన్నారు. బల్క్‌గా ఫార్మ్‌ 7 ఇస్తే విచారణ జరిపించాలని కలెక్టర్‌కు ఈసీ ఆదేశాలు జారీ చేసిందన్నారు. విశ్వేశ్వర రెడ్డి, పరిటాల సునీత ఇద్దరు కలెక్టర్ కి లెటర్ రాస్తే...విశ్వేశ్వర్‌రెడ్డి ఫిర్యాదును మాత్రమే విచారించారు.. కానీ సునీత ఫిర్యాదుపై ఎందుకు స్పందించలేదనిపై ఆయన ప్రశ్నించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories