ఫీజుల భారాన్ని తగ్గించడానికి జగనన్న విద్యా జీవన పథకం

ఫీజుల భారాన్ని తగ్గించడానికి జగనన్న విద్యా జీవన పథకం
x
Highlights

తల్లిదండ్రులకు ఫీజుల భారాన్ని తగ్గించేందుకు.. జగనన్న విద్యా జీవన పథకం అమలు చేస్తామని ఆర్థిక మంత్రి బుగ్గన తెలిపారు.. ఈ పథకంతో అన్ని కమ్యూనిటీల వారికీ...

తల్లిదండ్రులకు ఫీజుల భారాన్ని తగ్గించేందుకు.. జగనన్న విద్యా జీవన పథకం అమలు చేస్తామని ఆర్థిక మంత్రి బుగ్గన తెలిపారు.. ఈ పథకంతో అన్ని కమ్యూనిటీల వారికీ నూటికి నూరు శాతం ఫీజ్ రీయింబర్స్ మెంట్ ఉంటుందన్నారు. కుటుంబాలపై అధిక భారం మోపకుండా.. విద్యార్థులకు ఆహారం, ప్రయాణం, హాస్టల్, పుస్తకాలు, ఇతర ఖర్చులను ప్రభుత్వమే భరించనుందని ఆయన పేర్కొన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories