Andhra Pradesh: ఏపీలో బై ఎలక్షన్స్‌కు ఈసీ నోటిఫికేషన్

X
ఏపీలో బై ఎలక్షన్స్‌కు ఈసీ నోటిఫికేషన్
Highlights
Andhra Pradesh: మార్చి 14న నామినేషన్..మార్చి 15న స్క్రూటీని, 17న విత్ డ్రా.. మార్చి 24న పోలింగ్, సాయంత్రం 5 గంటలకు ఫలితాలు
Rama Rao28 Feb 2022 1:30 PM GMT
Andhra Pradesh: ఏపీలో మరో బై ఎలక్షన్స్‌కు ఈసీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇటీవల ఎమ్మెల్సీ కరిమున్నిసా మృతి చెందారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా కరిమున్నిసాకు వైసీపీ అవకాశం ఇచ్చింది. ఇక ఈ ఉప ఎన్నికకు మార్చి 14న నామినేషన్, మార్చి 15న స్క్రూటీని, 17న విత్ డ్రా, మార్చి 24న పోలింగ్ జరగనుంది. ఇక మార్చి 24న సాయంత్రం 5 గంటలకు ఫలితాలు వెల్లడికానున్నాయి.
Web TitleEC Notification For By-Elections in Andhra Pradesh
Next Story
కామెన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన ఆకుల శ్రీజ
11 Aug 2022 2:44 AM GMTజనసేనలోకి వెళ్తున్న ప్రచారాలను ఖండించిన బాలినేని
10 Aug 2022 7:08 AM GMTప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరద
10 Aug 2022 5:45 AM GMTహైదరాబాద్‌కు రానున్న టీకాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్
10 Aug 2022 5:32 AM GMTబిహార్‌లో రోజంతా నాటకీయ పరిణామాలు
10 Aug 2022 2:19 AM GMTనల్గొండ జిల్లాలో కొనసాగుతున్న ప్రజా సంగ్రామ యాత్ర
10 Aug 2022 1:12 AM GMT
LIC: ప్రతిరోజు రూ.60 పొదుపుతో 13 లక్షలు సంపాదించండి..!
11 Aug 2022 2:30 PM GMTRamakrishna: ఎస్పీ ఫకీరప్పకు గోల్డ్ మెడల్ ఇవ్వాలి
11 Aug 2022 1:39 PM GMTMahesh Babu: పోకిరి స్పెషల్ షో వసూళ్లకు బాక్సాఫీస్ షేక్..
11 Aug 2022 1:30 PM GMTRakhi Festival: రాఖీ పండుగ రోజు ఇలా చేస్తే చిరకాలం గుర్తుంటారు..!
11 Aug 2022 1:00 PM GMTప్రధాని నివాసంలో రక్షాబంధన్.. మోడీకి రాఖీ కట్టిన చిన్నారులు
11 Aug 2022 12:45 PM GMT