విశాఖలో మరోసారి డ్రగ్స్ కలకలం

Drugs in Visakhapatnam once again
x

విశాఖలో మరోసారి డ్రగ్స్ కలకలం

Highlights

Visakha: డ్రగ్స్ సప్లై చేస్తున్నవారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు... నిందుతులు హైదరాబాద్‌కు చెందిన గీత, మాలవ్వ.

Visakha: విశాఖలో డ్రగ్స్ సరఫరా కలకలం రేపుతుంది. నగరంలోని ఎన్‌ఏడీ జంక్షన్ వద్ద టాస్క్‌ఫోర్స్ పోలీసులు, ఎయిర్ పోర్ట్ జోన్ పోలీసులు సంయుక్తంగా దాడి జరిపి వీటిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఒక యువతిని, మరో యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందుతులు హైదరాబాద్‌కు చెందిన గీత, మాలవ్వ, విశాఖకు చెందని హేమంత్, రాజాంకు చెందిన డాక్టర్ పృథ్వీలుగా గుర్తించారు. వీరి వద్ద నుంచి టాబ్లెట్ల రూపంలో ఉన్న 18 పిల్స్, 2 ఎండిఎం పిల్స్ స్వాధీనం చేసుకున్నారు. వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు.. ఏసీపీ శ్రీపాదరావు తెలిపారు.


Show Full Article
Print Article
Next Story
More Stories