లారీని ఢీకొట్టిన ఇంద్ర బస్సు.. డ్రైవర్ మృతి.. 14 మందికి గాయాలు

లారీని ఢీకొట్టిన ఇంద్ర బస్సు.. డ్రైవర్ మృతి.. 14 మందికి గాయాలు
x
Highlights

అనంతపురం జిల్లా పెనుకొండ హైవేపై ప్రమాదం జరిగింది. ఆర్టీసీ ఇంద్ర బస్సు లారీని ఢీ కొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్ మృతి చెందగా 14 మందికి గాయాలయ్యాయి....

అనంతపురం జిల్లా పెనుకొండ హైవేపై ప్రమాదం జరిగింది. ఆర్టీసీ ఇంద్ర బస్సు లారీని ఢీ కొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్ మృతి చెందగా 14 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు హుటాహుటిన చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇంద్ర బస్సు నంద్యాల నుంచి బెంగళూరు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories