శ్రీశైలం జలాశయంలో ప్రస్తుతం ఎంత నీరు ఉందొ తెలుసా?

శ్రీశైలం జలాశయంలో ప్రస్తుతం ఎంత నీరు ఉందొ  తెలుసా?
x
Highlights

ఎగువనుంచి వరద రాకపోవడంతో శ్రీశైలం జలాశయంలో ఎంత నీరు ఉందొ తెలుసా? ఇన్ ఫ్లో దాదాపుగా నిచిపోయింది. దీంతో జలాశయంలో పూర్తి స్థాయి నీటిమట్టం 885 , ప్రస్తుత...

ఎగువనుంచి వరద రాకపోవడంతో శ్రీశైలం జలాశయంలో ఎంత నీరు ఉందొ తెలుసా? ఇన్ ఫ్లో దాదాపుగా నిచిపోయింది. దీంతో జలాశయంలో పూర్తి స్థాయి నీటిమట్టం 885 , ప్రస్తుత నీటి మట్టం 882. 70 గా ఉంది. జలాశయం పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215. 807 టిఎంసిలు గా ఉంది. ప్రస్తుత నీటి నిల్వ 202. 9673 టిఎంసిలు, ఇన్ ఫ్లో ఆగిపోవడంతో కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేశారు అధికారులు. ప్రస్తుతం నాగార్జున సాగర్ కు ఔట్ ప్లో 37 వేల 139 క్యూసెక్కులు ఉన్నట్టు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories