విశాఖ జీవీఎంసీ కౌన్సిల్ మీటింగ్‌లో గందరగోళం

Discussion in Council on Visakha Steel Plant
x

విశాఖ జీవీఎంసీ కౌన్సిల్ మీటింగ్‌లో గందరగోళం

Highlights

* బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ ప్రసంగాన్ని అడ్డుకున్న సభ్యులు

GVMC: విశాఖ జీవీఎంసీ కౌన్సిల్ మీటింగ్‌లో గందరళగోళం నెలకొంది. స్టీల్‌ఫ్లాంట్ పై బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ ప్రసంగం చేస్తుండగా కౌన్సిల్ సభ్యులు అడ్డుకున్నారు. స్టీల్ ఫ్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రకటన చేయాలని సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories