తూర్పుగోదావరి జిల్లా రాపర్తిలో వింత దూడ

X
Highlights
తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలం రాపర్తిలో ఒక గేదె వింత దూడకు జన్మనిచ్చింది. గ్రామంలోని రైతు మంద...
Sandeep Eggoju4 Feb 2021 3:35 AM GMT
తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలం రాపర్తిలో ఒక గేదె వింత దూడకు జన్మనిచ్చింది. గ్రామంలోని రైతు మంద సూరారెడ్డికి చెందిన గేదె ఆరు కాళ్లతో ఉన్న దూడకు జన్మనిచ్చింది. దూడకు పొట్ట దగ్గర రెండు వైపులా కాళ్లు వచ్చాయి. ఇది గేదెకు రెండో కాన్పుగా సూరారెడ్డి తెలిపారు. గేదె, దూడ ఆరోగ్యంగానే ఉన్నట్లు చెప్పాడు కాగా ఇలా జన్యుపరమైన లోపాలతో జన్మించిన దూడలు ఎక్కవ కాలం బతికే అవకాశం లేదని పశువైద్యులు చెబుతున్నారు. పైగా ఆరు కాళ్లతో, అపసవ్యంగా ఉన్న దూడ భవిష్యత్తులో నడవడానికి ఇబ్బంది పడే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. స్థానికులు ఈ వింత దూడను చూడటానికి ఆసక్తి చూపుతున్నారు.
Web TitleDifferent Calf borned in East Godavari district Raparthi
Next Story