Indrakeeladri: విజయవాడ ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు

Devotees to Vijayawada Indrakeeladri
x

Indrakeeladri: విజయవాడ ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు

Highlights

Indrakeeladri: శ్రీమహిషాసుర మర్దినీదేవి దర్శనార్ధం క్యూలైన్లలో బారులు

Indrakeeladri: విజయవాడ ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తుతున్నారు. శ్రీ మహిషాసుర మర్దినీ దేవి దర్శనార్ధం క్యూలైన్లలో బారులు తీరాలు భక్తులు. వినాయకుని గుడి నుంచి అమ్మవారి సన్నిధానం వరకు భక్తుల రద్దీ కొనసాగుతోంది. అమ్మవారి దర్శనానికి మరో 2 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో వీఐపీ, ప్రోటోకాల్ దర్శనాలు రద్దు చేశారు ఆలయ అధికారులు. రేపు ఉదయం 11 గంటల 30 నిమిషాలకు పూర్ణాహుతితో దసరా ఉత్సవాలు ముగియనున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories