దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ అరెస్ట్

Denduluru EX MLA Chintamaneni Prabhakar Arrest
x

చింతమనేని ప్రభాకర్ (ఫోటో ది హన్స్ ఇండియా)

Highlights

పశ్చిమగోదావరి జిల్లాలో దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పెదవేగి పీఎస్‌లో నిన్న రాత్రి మాజీ ఎమ్మెల్యేపై అతని...

పశ్చిమగోదావరి జిల్లాలో దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పెదవేగి పీఎస్‌లో నిన్న రాత్రి మాజీ ఎమ్మెల్యేపై అతని అనుచరులపై కేసు నమోదైంది. మాదెపల్లి ప్రచారంలో ఉన్న చింతమనేని ప్రభాకర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని ఏలూరు పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.


Show Full Article
Print Article
Next Story
More Stories