ఇంద్రకీలాద్రిపై ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు.. శ్రీమహాలక్ష్మీదేవి రూపంలో దుర్గమ్మ

Dasara Sharan Navaratri Utsavalu 2023 at Indrakiladri
x

ఇంద్రకీలాద్రిపై ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు.. శ్రీమహాలక్ష్మీదేవి రూపంలో దుర్గమ్మ

Highlights

Indrakiladri: అష్టలక్ష్మీలో ఒకరైన మహాలక్ష్మీని దర్శనం చేసుకునేందుకు భక్తులు మిక్కిలిగా ఇష్టపడతారు

Indrakiladri: దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు నాలుగో రోజుకి చేరుకున్నాయి. శ్రీ మహాలక్ష్మీ దేవి రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. మహాలక్ష్మీ అలంకారంలో ఉదయ 3 గంటల నుంచే దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. అష్టలక్ష్మీలో ఒకరైన మహాలక్ష్మీని దర్శనం చేసుకునేందుకు భక్తులు ఇష్టపడతారు. తెల్లవారుజామున నుండి ఇంద్రకీలాద్రి భక్తులతో కిటకిటలాడుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories