ఆంధ్రప్రదేశ్ లో దసరా సెలవులు..

ఆంధ్రప్రదేశ్ లో దసరా సెలవులు..
x
Highlights

ఆంధ్రప్రదేశ్ లో దసరా సెలవులు.. ఆంధ్రప్రదేశ్ లో దసరా సెలవులు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు ఈ నెల 28 నుంచి అక్టోబరు 9 వరకు దసరా సెలవులుగా పరిగణిస్తున్నారు అధికారులు. అక్టోబరు 10న పాఠశాలలు పునఃప్రారంభమవుతాయని పేర్కొన్నాయి. అకడమిక్‌ క్యాలెండర్‌ ప్రకారమే ఈ సెలవులు ఇస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి. ఇక దసరా సెలవులు వస్తుండటంతో బడిపిల్లలంత అమ్మమ్మ తాతయ్యల ఊళ్లకు పయనమవుతున్నారు. ఈసారి 12 రోజులు సెలవులు రావడంతో పిల్లల ఆనందాలకు అవధుల్లేవు.

Show Full Article
Print Article
Next Story
More Stories