ఒంగోలులో ఘనంగా కళారాల ఉత్సవాలు.. మేళతాళాలు, డప్పువాయిద్యాలతో కళారాల ఊరేగింపు

Dasara festival celebrations in Ongole
x

ఒంగోలులో ఘనంగా కళారాల ఉత్సవాలు.. మేళతాళాలు, డప్పువాయిద్యాలతో కళారాల ఊరేగింపు

Highlights

Ongole: కళారాల ఊరేగింపుతో దుష్టశక్తులు దరిచేరవని భక్తుల విశ్వాసం

Ongole: ప్రకాశం జిల్లా ఒంగోలులో కళారాల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. దసరా సందర్భంగా ఒంగోలులో మేళతాళాలు, డప్పువాయిద్యాలు, వివిధ రకాల వేషధారణలు, నృత్యాలతో కళారాల ఊరేగింపు నిర్వహిస్తారు. కళారాల ఊరేగింపుతో ఏడాది వరకూ ఎలాంటి దుష్టశక్తులు దరిచేరవని భక్తులు విశ్వసిస్తున్నారు. మైసూర్‌ తర్వాత ఒంగోలులోనే కళారాలతో విజయదశమి ఉత్సవాలు జరుగుతాయని భక్తులు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories