పల్నాడు జిల్లా నకరికల్లులో మొసళ్ల సంచారం..!

* దేచవరం, త్రిపురాపురం సమీపంలో మొసళ్లను గుర్తించిన స్థానికులు

R Tripura Malini
Published on: 11 Nov 2022 10:12 AM IST
Crocodiles seen in two places on the same day
X

పల్నాడు జిల్లా నకరికల్లులో మొసళ్ల సంచారం

Guntur: పల్నాడు జిల్లా నకరికల్లులో మొసళ్ల సంచారం కలకలం రేపుతోంది. దేచవరంలోని ఓ బావి వద్ద ఓ మొసలి కనిపించగా త్రిపురాపురం సమీపంలోని కాలువకట్టపై మరో మొసలిని గుర్తించారు స్థానికులు. ఒకేరోజు రెండుచోట్ల మొసళ్లు కనిపించడంతో తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు గ్రామస్తులు. అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story