పుట్టపర్తిలో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని

పుట్టపర్తిలో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని
x
పుట్టపర్తిలో ధోని
Highlights

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని పుట్టపర్తిని సందర్శించారు. ప్రత్యేక విమానంలో పుట్టపర్తికి వచ్చిన ధోనీకి ట్రస్ట్ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ...

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని పుట్టపర్తిని సందర్శించారు. ప్రత్యేక విమానంలో పుట్టపర్తికి వచ్చిన ధోనీకి ట్రస్ట్ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సత్యసాయి మహా సమాధిని దర్శించుకున్నారు. ఆ తర్వాత సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ జరిగే సేవా కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే పుట్టపర్తిలోని సత్యసాయి సంస్థలకు చెందిన పలు ప్రదేశాల్లో ధోనీ కలియ తిరిగారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories