చంద్రబాబునాయుడు ఇంటిని వారంరోజుల్లోగా కూల్చాలి.. లేదంటే మేమే కూలుస్తాం : సీఆర్డిఏ

చంద్రబాబునాయుడు ఇంటిని వారంరోజుల్లోగా కూల్చాలి.. లేదంటే మేమే కూలుస్తాం : సీఆర్డిఏ
x
Highlights

చంద్రబాబునాయుడు ఇంటిని వారంరోజుల్లోగా కూల్చాలి.. లేదంటే మేమే కూలుస్తాం : సీఆర్డిఏ

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉంటున్న ఇంటికి మరోసారి నోటీసులు అంటించారు సీఆర్డిఏ అధికారులు. వారం రోజుల్లోగా ఇంటిని కూల్చివేయాలని లేదంటే.. తామే కూల్చివేస్తామని నోటీసుల్లో పేర్కొంది. రెండు నెలల కిందటే ఒకసారి నోటీసులు ఇచ్చిన సీఆర్డిఏ.. ఇంటి యజమాని లింగమనేని రమేష్ నుంచి సరైన సమాధానం దాంతో మరోసారి ఈ ఇంటికి నోటీసులు అంటించారు అధికారులు. కాగా ప్రముఖ వ్యాపారవేత్త లింగమనేని రమేష్ కు చెందిన ఈ ఇంటిలో చంద్రబాబు అద్దెకు ఉంటున్నారు. అయితే కృష్ణానది కరకట్ట మీద ఇళ్లు ఉందని.. నిబంధనలను తుంగలో తొక్కి ఈ ఇంటిని నిర్మించారని చెబుతూ.. క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ(సీఆర్డీఏ) గతంలో నోటీసులు ఇచ్చింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories