Narayana: సామాన్యుడి కష్టాలు తెలుసు కాబట్టే చెప్పులను నెత్తిపై పెట్టుకున్నా

Narayana: చెప్పులపై జీఎస్టీ వేయడాన్ని వ్యతిరేకిస్తూ బూట్లు పాలిష్ చేసిన నారాయణ

Rama Rao
Published on: 3 Jan 2022 1:25 PM IST
CPI National Secretary Narayana Polished Shoes Against the Imposition of GST on Footwear
X

తిరుపతిలో సీపీఐ జాతీయ కార్యదర్శి వినూత్న నిరసన

Narayana: చెప్పులపై జీఎస్టీ వేయడాన్ని వ్యతిరేకిస్తూ తిరుపతి నగర పాలక సంస్థ కార్యాలయం ముందు బూట్లను పాలిష్ చేస్తూ నిరసన తెలిపారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. నిరుపేదలను ఇబ్బంది పెట్టడం ఏమిటని ప్రశ్నించారాయన. సామాన్యుల కష్టాలు తెలుసు కాబట్టే చెప్పులను నెత్తిపై పెట్టుకున్నాన్నారు. చెప్పులపై జీఎస్టీ వేయడం దారుణమన్నారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.

Rama Rao

Rama Rao

Next Story