CPI Narayana: వివేకా హత్య కేసులో తప్పులపై తప్పులు చేస్తున్నారన్న సీపీఐ నారాయణ

CPI Narayana: మీడియాకు ఓ వీడియోను విడుదల చేసిన నారాయణ

Rama Rao
Published on: 24 Feb 2022 1:12 PM IST
CPI Narayana Comments on YS Viveka Case | Telugu Latest News
X

 వివేకా హత్య కేసులో తప్పులపై తప్పులు చేస్తున్నారన్న సీపీఐ నారాయణ

CPI Narayana: వివేకా హత్య కేసులో వివరాలన్నీ బయటికి వచ్చినా ఎదురుదాడి చేసి తప్పులపై తప్పులు చేసే ప్రయత్నం చేస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. అనంతపురంలోని రైతు సదస్సులో పాల్గొన్న నారాయణ మీడియాకు ఓ వీడియో విడుదల చేశారు. ఎదురుదాడి విధానంతో హత్యలు పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

Rama Rao

Rama Rao

Next Story