స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పై సీపీఐ నారాయణ హాట్ కామెంట్స్

X
file Image
Highlights
* చంద్రబాబు, జగన్‌లను ఒకేతాటిపైకి తీసుకురావాలి * ఆ బాధ్యత గంటా, అవంతి తీసుకోవాలి -నారాయణ
Sandeep Eggoju12 Feb 2021 10:38 AM GMT
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రిలే నిరాహారదీక్షలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా చాలా రోజుల తర్వాత ఒకే వేదికపైకి మాజీ మంత్రి గంటా, ప్రస్తుత మంత్రి అవంతి శ్రీనివాస్ చేరుకున్నారు. ఇంతలో స్టేజ్ ఎక్కిన సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, జగన్‌లను ఒకేతాటిపైకి తీసుకువచ్చే బాధ్యత గంటా, అవంతి శ్రీనివాస్‌లు తీసుకోవాలన్నారు. దీని ద్వారా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవచ్చని నారాయణ వ్యాఖ్యానించారు.
Web TitleCPI Narayana Comments On Steel Plant Privatization
Next Story